అయోనిజులు అనగానేమీ? వర్తమాన భారత దేశంలో అలాంటివారు వున్నారా?

 అయోనిజులు అనగానేమీ? వర్తమాన భారత దేశంలో అలాంటివారు వున్నారా?  

జ అంటే పుట్టిన అని అర్థం.

అజుడు అంటే బ్రహ్మ .

విష్ణువుకు గూడా ఈ పేరు ఉంది.

అజః సర్వేశ్వరః సిద్ధః .అని విష్ణు సహస్రనామం లో ఈ పేరున్నది.

సంభవామి ఆత్మ మాయయా —అని గీతలో చెప్పినట్లు భగవంతుడు అజుడు.

ద్విజులు అంటే రెండు సార్లు పుట్టినవారు. తల్లి గర్భం నుండి మొదటి జన్మ—. గాయత్రీ మంత్రోపదేశంతో బ్రహ్మ జ్ఞాన ప్రవేశంతో రెండో జన్మ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఆయా వయసులలో గాయత్రీ మంత్రోపదేశం జరుగుతుంది. అపుడు ద్విజులు ఔతారు.


అయోనిజులు :—-తల్లి గర్భంలో నవమాసాలు ఉండడం సామాన్య ధర్మం. భగవదంశ అనేక విధాలుగా అవతరించవచ్చు. దైవానుగ్రహం చేత మరో విధంగా గూడా జన్మ ఏర్పడవచ్చు.


న+ యోనిజ =అయోనిజ ,గర్భం నుండి పుట్టనిది..


ద్రౌపది ద్రుపదుడి యజ్ఞ కుండంలో తల్లి సంబంధం లేకుండానే పుట్టింది. సీతమ్మ గూడ ఒక తల్లి కడుపు నుండి రాలేదు.


మగవాళ్ళు ఐతే అయోనిజులు. స్తీలైతే అయోనిజలు .


16.8వే వీక్షణలు

85 అప్‍వోట్‌‍లను వీక్షించండి

5 షేర్‌లను వీక్షించండి

వ్యాపార ప్రకటన


జయవర్ధన్ జగన్నాటి కోసం ప్రొఫైల్ ఫోటో

జయవర్ధన్ జగన్నాటి

 · 

అనుసరించండి

సిస్టం ఎనలిస్ట్ (అకౌంటెంట్), ట్యాలీ సాఫ్టవేర్ (2005–ప్రస్తుతం)

 · 

4సంవత్సరాలు

అజులు సంగతి నాకు తెలియదు. ద్విజులు అంటే బ్రాహ్మణులు. అయోనిజలు అంటే తల్లి గర్భం నుండి పుట్టని వారు. ఉదా. రామాయణం లో సీత, భారతంలో ద్రౌపది.

Ravi Kumar కోసం ప్రొఫైల్ ఫోటో

Ravi Kumar

 · 

అనుసరించండి

అక్షరా హై స్కూల్లో కరస్పాండెంట్

 · 

4సంవత్సరాలు

అజులు అంటే సంభవించే వారు. (ఉదా: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.). ద్విజులు అంటే ఒకే జన్మ లో రెండు జన్మలు పొందిన వారు. అంటే పుట్టిన తరువాత బ్రహ్మ జ్ఞానం పొందిన వారు. అయోనిజులు అంటే యోని ద్వారా జన్మ పొందని పురుషులు.(ఉదా: దృష్టధ్యుమ్న్యుడు) అయోనిజలు యోని ద్వారా జన్మ పొందని స్త్రీలు. (ఉదా: సీతా దేవి భూమి నుండి ఉద్భించినది.)

సుబ్బారావు చల్లా కోసం ప్రొఫైల్ ఫోటో

సుబ్బారావు చల్లా

 · 

అనుసరించండి

తెలుగు నెనరుడు1సంవత్సరం

సంబంధించినవి

అయోనిజ అని ఎవరిని అంటారు?

యోని సంబంధం లేకుండా పుట్టినవారందరూ అయోనిజులే. వీరి గురించి పురాణాల్లోనే చదువుతాం. వినాయకుడు,సీత,ద్రౌపది లాంటివారు.


దృతరాష్ట్రుడు, పాండు-పిల్లలు,కర్ణుడు,అయ్యప్ప ఎలా పుట్టారో నాకు వివరంగా తెలేదు. వారు కూడా అవ్వచ్చు.


పుట్టిన వరసని బట్టీ ఇలా చెప్పచ్చు


కుంభజులు (కుండలో పుట్టినవారు) - ద్రోణుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, గాంధారి పిల్లలు [ఆవిడ కడుపులొ ముక్కలు చేసుకుంటే వ్యాసుడు వాటిని కుండలలో పెట్టి పెరిగేటట్లు చేసాడు]


అండజములు [బయట వదిలిన గుడ్లలోంచి పుట్టేవి] - పాము, కోడి, బల్లి ..


స్వేదజములు - నల్లి [చెమటలోంచి పుడుతుందట]


నాళిజులు [గొట్టంలొ పుట్టినవారు] - రేపెప్పుడైనా నాళికలో [Tube] మొదటినుంచి చివరిదాక పెరిగి పుడితే !!!!


2.4వే వీక్షణలు

14 అప్‍వోట్‌‍లను వీక్షించండి

3 సమాధానాలలో 1వది

వ్యాపార ప్రకటన


Subrahmanyam.V కోసం ప్రొఫైల్ ఫోటో

Subrahmanyam.V

 · 

అనుసరించండి

Gudivawadaలో నివసిస్తున్నారు (1979–ప్రస్తుతం)

 · 

4సంవత్సరాలు

అజులు అంటే అసలు పుట్టుకే లేని వారు. అంటే ఏ విధంగానూ వారు పుట్టలేదు.


ద్విజులు అంటే రెండు జన్మలు ఎత్తినవారు గాయత్రీ సంస్కారం పొందినవారు బ్రహ్మచారి గాయత్రీ సంస్కారం పొందితే అతడు ద్విజుడు అవుతాడు.


అయోనిజాలు అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తీ యోని నుండి పుట్టవలసిందే….అలా తల్లి గర్భం నుండి పుట్టకపోతే అతడు అయోనిజుడు.


అది కూడా భూమి మీద అని వ్యవహరింపబడింది.

Ravi S కోసం ప్రొఫైల్ ఫోటో

Ravi S

 · 

అనుసరించండి

థీమాటిక్ కన్సల్టెంట్ (2016–ప్రస్తుతం)

 · 

1సంవత్సరం

సంబంధించినవి

అయోనిజ అని ఎవరిని అంటారు?

యోని లేదా గర్భం నుండి జన్మించని వారు అని అర్థం...! మన ఇతిహాసాల ప్రకారం సీతా మాత, ద్రౌపదీ దేవి అయోనిజలు అని పిలవబడ్డారు...!


సీతా మాత భూమి నుండి పుట్టగా, ద్రౌపది యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్ని నుండి పుట్టినట్టు గా రామాయణ, మహాభారతాలు చెబుతున్నాయి... కావున వీరిరువులు అయోనిజలు...>!

శ్రీ నాగవల్లి కోసం ప్రొఫైల్ ఫోటో

శ్రీ నాగవల్లి

 · 

అనుసరించండి

Saree బిజినెస్, Silk thread bangles బిజినెస్ (2020–ప్రస్తుతం)

 · 

4సంవత్సరాలు

సంబంధించినవి

అయోనిజ అంటే ఏమిటీ?

అయోనిజ అంటే,


మనిషి గర్భాశయం జన్మించలేదు గనుక అయోనిజ అని అంటారు.


ద్రౌపదిని, సీతాదేవి కూడా అయోనిజ అని అంటారు.

Kiran కోసం ప్రొఫైల్ ఫోటో

Kiran

 · 

అనుసరించండి

సివిల్ ఇంజినీరింగ్ నుండి బీటెక్ (2020లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు)

 · 

4సంవత్సరాలు

సంబంధించినవి

అయోనిజ అంటే ఏమిటీ?

రామాయణం లో సీతా దేవి మరియు మహాభారతం లో ద్రౌపది..


వీరిని అయోనిజలు అంటారు. అనగా యోని నుండి జన్మించిన వారు కాదు అని. (అ- యోని- జ)



అయోనిజ అని ఎవరిని అంటారు?

ఆడవారి గర్భం నుండి పుట్టకుండా ఉన్న వారిని అయోనిజ అంటారు సీతాదేవి ద్రౌపది ఇందులో ఉదాహరణలు. వారు కారణజన్ములు. ఒకానొక కార్యక్రమం నెరవేర్చటానికి భగవంతుని ఆశీర్వాదంతో జన్మించిన వారు

Comments

Popular posts from this blog

The CAA will be implemented before the elections.

Deep State - USA & India

Deep state in the United States