Posts

Showing posts from February, 2024

The CAA will be implemented before the elections.

 The CAA will be implemented before the elections. No one should have any confusion about it,” Mr. Shah said at the ET NOW Global Business Summit 2024. He said granting Indian citizenship to persecuted minorities of the neighbouring countries was a promise of the Congress leadership too.10 Feb 2024 CAA will be implemented before Lok Sabha election, says Amit Shah Under the CAA, the government wants to grant Indian nationality to persecuted non-Muslim migrants – Hindus, Sikhs, Jains, Buddhists, Parsis and Christians – from Bangladesh, Pakistan and Afghanistan who arrived in India till December 31, 2014 February 11, 2024 04:52 am | Updated 09:07 am IST - New Delhi Union Home Minister Amit Shah speaking during the ET Now Global Business Summit 2024, in New Delhi, on February 10, 2024.  Union Home Minister Amit Shah speaking during the ET Now Global Business Summit 2024, in New Delhi, on February 10, 2024. | Photo Credit: PTI The rules for implementing the Citizenship Amendment Act (CAA) w

Religion spoiled the Pakistan

 పాకిస్థాన్‌ను ముంచిన మతమౌఢ్యం ABN , First Publish Date - 2022-09-21T06:01:05+05:30 IST మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్థాన్‌ను పరిశీలిస్తే అవగతమవుతుంది. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమది... పాకిస్థాన్‌ను ముంచిన మతమౌఢ్యం మతాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలిస్తే ఒక దేశం ఏ విధంగా వెనుకబడిపోతుందనేది పాకిస్థాన్‌ను పరిశీలిస్తే అవగతమవుతుంది. మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమది. తొలి నుంచీ అనుసరించిన మత ప్రేరిత విధానాల వల్ల పాకిస్థాన్ అన్ని రంగాలలో వెనుకబడి పోయింది. ఇటీవల ఖతర్ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళిన పాకిస్థాన్ ప్రధాని షహేబాజ్ షరీఫ్ ‘తాము 75 ఏళ్ళుగా బిక్షాటన చేస్తున్నట్లు’ వాపోయారు!  1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు పాకిస్థాన్‌కు వ్యవసాయమే ప్రధాన ఆదాయవనరు. పాకిస్థాన్ భౌగోళికంగా భారత్ కంటే చిన్న దేశమే అయినప్పటికీ సమృద్ధ జలవనరులు, సారవంతమైన సాగు భూములకు నెలవైన పంజాబ్ కారణాన పాక్ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉండేవి. అవిభక్త భారత్ విభజన నాటికి ఉన్న 921 ప్రధాన పరిశ్రమలలో కేవలం 34 మాత్రమే పాక్‌కు దక్కాయి. అవి కూడా ప్రధానంగా బెంగాల్‌లోని జ